Nojoto: Largest Storytelling Platform

అయ్యో! తత్వ,న్యాయ వైదాది సకల శాస్త్రముల నెంతో ఉత్స

అయ్యో! తత్వ,న్యాయ వైదాది సకల శాస్త్రముల నెంతో ఉత్సాహంతో శ్రమించి పటించితిని.కాని తుదకు మిగిలనదేమి?
వ్యర్థమైన విద్యాపరిశ్రమతో మూర్కుడను-నేను ఎక్కడి వేసిన చోటనున్న గొంగళి వలె మిగిలి యుంటిని.

©VADRA KRISHNA
  #BookShelf*గోతే ఫాస్ట్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon7

#BookShelf*గోతే ఫాస్ట్ #భయానక

99 Views