Nojoto: Largest Storytelling Platform

The problem is సమస్యలు సరసరా సందు లేకుండా సంధించ

The problem is  సమస్యలు సరసరా సందు లేకుండా
 సంధించబడుతుంటే.. ఒక సమస్య
 గురించి ఆలోచించే లోపు మరో 
సమస్య సన్నిద్దం అవుతుంటే..‌ 
సమస్యలకి‌‌ సమాధానం సరిగ్గా 
చెప్పాలి.. ఈ సమరంలో‌ సమాధికి
 చేరినా పర్లేదు సమస్యని మాత్రం
 సమాధి చేయాలి..

©Uday‌(Unique Ultimate Unlimited) #ProblemHai
The problem is  సమస్యలు సరసరా సందు లేకుండా
 సంధించబడుతుంటే.. ఒక సమస్య
 గురించి ఆలోచించే లోపు మరో 
సమస్య సన్నిద్దం అవుతుంటే..‌ 
సమస్యలకి‌‌ సమాధానం సరిగ్గా 
చెప్పాలి.. ఈ సమరంలో‌ సమాధికి
 చేరినా పర్లేదు సమస్యని మాత్రం
 సమాధి చేయాలి..

©Uday‌(Unique Ultimate Unlimited) #ProblemHai