The problem is సమస్యలు సరసరా సందు లేకుండా సంధించబడుతుంటే.. ఒక సమస్య గురించి ఆలోచించే లోపు మరో సమస్య సన్నిద్దం అవుతుంటే.. సమస్యలకి సమాధానం సరిగ్గా చెప్పాలి.. ఈ సమరంలో సమాధికి చేరినా పర్లేదు సమస్యని మాత్రం సమాధి చేయాలి.. ©Uday(Unique Ultimate Unlimited) #ProblemHai