మసిబారిన గోడల మధ్య,బోసి నవ్వులు.. అతికించిన బొమ్మలతో చూపే,కల్మషం లేని ప్రేమలు ఆ ఫ్యాక్టరీల మూలల్లో,రేకుల షెడ్డుల్లో, మురికివాడల్లో.., ఇంకా ఇంకా...., అనాగరికతకు అద్దం పడుతునేవున్నాయి🙃 ©Reddy awesome #poorpeopleproblems,#factories,#children,#familylove,#honestlove,#PoetInYou