Nojoto: Largest Storytelling Platform

మసిబారిన గోడల మధ్య,బోసి నవ్వులు.. అతికించిన బొమ్మల

మసిబారిన గోడల మధ్య,బోసి నవ్వులు..
అతికించిన బొమ్మలతో చూపే,కల్మషం లేని ప్రేమలు
ఆ ఫ్యాక్టరీల మూలల్లో,రేకుల షెడ్డుల్లో,
మురికివాడల్లో..,
ఇంకా ఇంకా....,
అనాగరికతకు అద్దం పడుతునేవున్నాయి🙃

©Reddy awesome #poorpeopleproblems,#factories,#children,#familylove,#honestlove,#PoetInYou