Nojoto: Largest Storytelling Platform

ఎవరి తరహాలో వాళ్ళు ఆలోచించినంత కాలం ఏది ఏప్పటికి

ఎవరి తరహాలో వాళ్ళు ఆలోచించినంత కాలం 
ఏది ఏప్పటికి మారదు...
ఒక్క క్షణం అవతలి వాళ్ళ కోణం నుండి 
కూడా ఆలోచించడం మొదలుపెడితే 
పరిష్కారం పరుగున రాదా.. పరిగెత్తుకుంటూ...
ఇది సాధ్యం కేవలం ఎవరో ఒకరే ఆలోచించినపుడు కాదు 
ప్రతీ ఒక్కరు.....!!! #కోణం #పరిష్కారం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

#కోణం #పరిష్కారం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu