Nojoto: Largest Storytelling Platform

కాకి బలగమా! పిట్ట బలగమా! అని తేల్చుకుందురేమిర హరా

కాకి బలగమా!
పిట్ట బలగమా! 
అని తేల్చుకుందురేమిర హరా!
ఆఖరుసారి తానమాడి వసుగర్భాన పరుండినాక!
ఏ బలగమని తెలివికొచ్చిననేమిర హరా! 
బలగమందున ఓ పేగుబంధం తెంచుకుని‌ తెరమరుగైనాక!
అన్నిటికీ మించి సాక్షాత్తు నీలోనే నివాసమున్నాక! #హరా 5 #బలగం #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes