Nojoto: Largest Storytelling Platform

ఏదో ఒక భయం మనల్ని వెన్నంటే ఉంటుంది.దాన్ని దిండుకిం

ఏదో ఒక భయం మనల్ని వెన్నంటే
ఉంటుంది.దాన్ని దిండుకింద పెట్టుకొని
పడుకుంటాం.జీవితకాలంలో
ఆ భయాన్ని ఎప్పుడు అదిగమిస్తామో 
తెలియదు కానీ అనుభవించడం
నుంచి మాత్రం తప్పించుకోలేం.

©VADRA KRISHNA #कठपुतली *బుద్ధదేవ్ దాస్ గుప్తా(చిత్ర దర్శకుడు)
ఏదో ఒక భయం మనల్ని వెన్నంటే
ఉంటుంది.దాన్ని దిండుకింద పెట్టుకొని
పడుకుంటాం.జీవితకాలంలో
ఆ భయాన్ని ఎప్పుడు అదిగమిస్తామో 
తెలియదు కానీ అనుభవించడం
నుంచి మాత్రం తప్పించుకోలేం.

©VADRA KRISHNA #कठपुतली *బుద్ధదేవ్ దాస్ గుప్తా(చిత్ర దర్శకుడు)