ఈ లోకంలో తప్పుకి రెండు వెసులుబాటు ఉన్నాయి. డబ్బుండి ఫేమస్ అయినవాడు తప్పు చేస్తే అది తప్పే కాదు. ఒక పేదవాడు ఏమీ ఫేమస్ కానివాడు చిన్న తప్పు చేసినా అది పెద్దదిగా చేసి అందరూ అవమాన పరుస్తారు.. అన్నీ ఉన్నవాడి పరువు లోకమే కాపాడుతుంది..! ఏమీ లేనివాడి పరువుని ఎవరు కాపాడాలి.? మనమే కదా కాపాడుకోవాలి.!!? ©VADRA KRISHNA #retro