Nojoto: Largest Storytelling Platform

బండి చక్రం తిరిగితేనే బ్రతుకు చక్రం తిరుగుతుంది

బండి చక్రం తిరిగితేనే 
బ్రతుకు చక్రం తిరుగుతుంది 
కుటుంబ జీవనం సాగుతుంది 
భరోసా అంటూ డబ్బు పంచారు
వాహన టాక్సులు పెంచేశారు 
పెట్రో డీజిల్ ధరలతో ముంచేశారు 
బండి చక్రాలకు కళ్లెం వేసేసారు 
సామాన్య జీవితాలను రోడ్డున పడేసారు   #బండి #బ్రతుకు #చక్రం #yqkavi #తెలుగుకవి
బండి చక్రం తిరిగితేనే 
బ్రతుకు చక్రం తిరుగుతుంది 
కుటుంబ జీవనం సాగుతుంది 
భరోసా అంటూ డబ్బు పంచారు
వాహన టాక్సులు పెంచేశారు 
పెట్రో డీజిల్ ధరలతో ముంచేశారు 
బండి చక్రాలకు కళ్లెం వేసేసారు 
సామాన్య జీవితాలను రోడ్డున పడేసారు   #బండి #బ్రతుకు #చక్రం #yqkavi #తెలుగుకవి