Nojoto: Largest Storytelling Platform

మీ దగ్గర సృజనాత్మతకంటే,భిన్నంగా ఆలోచించే ప్రయత్నం

మీ దగ్గర సృజనాత్మతకంటే,భిన్నంగా
ఆలోచించే ప్రయత్నం మీరు చేయ
గలిగితే ప్రతి పనినీ అనుకున్న దానికంటే
గొప్పగా పూర్తి చేయవచ్చు.మనిషికి
భావవ్యక్తీకరణ గొప్ప ఆస్తి.ఏం 
చెప్పాలనుకునేదాని కన్నా ఎలా చెప్పాలో
తెలుసుకోవడంలోనే మనిషి విజ్జత
దాగి ఉంది.ప్రతి విషయాన్ని ముక్కు
సూటిగా చెప్పడంలోనూ ప్రమాదం పొంచి వుండవచ్చు.ఇతరులను ఆకట్టుకునేలా
వాక్పటిమను అలవరచుకోవాలి.

©VADRA KRISHNA #Pattern*అంతర్యామి
మీ దగ్గర సృజనాత్మతకంటే,భిన్నంగా
ఆలోచించే ప్రయత్నం మీరు చేయ
గలిగితే ప్రతి పనినీ అనుకున్న దానికంటే
గొప్పగా పూర్తి చేయవచ్చు.మనిషికి
భావవ్యక్తీకరణ గొప్ప ఆస్తి.ఏం 
చెప్పాలనుకునేదాని కన్నా ఎలా చెప్పాలో
తెలుసుకోవడంలోనే మనిషి విజ్జత
దాగి ఉంది.ప్రతి విషయాన్ని ముక్కు
సూటిగా చెప్పడంలోనూ ప్రమాదం పొంచి వుండవచ్చు.ఇతరులను ఆకట్టుకునేలా
వాక్పటిమను అలవరచుకోవాలి.

©VADRA KRISHNA #Pattern*అంతర్యామి