Nojoto: Largest Storytelling Platform

గుర్తుకు రావడం గొప్పకాదు. మరవకపోవడం గొప్ప ఎందుకంటే

గుర్తుకు రావడం గొప్పకాదు.
మరవకపోవడం గొప్ప
ఎందుకంటే..
గుర్తుకు రావడం"బుర్ర"చేసే పని.
మరవకపోవడం"హృదయం"
చేసే పని
అంటే...
మనం ఉండవలసింది ఎదుటివారి 
"బుర్రలో"కాదు.
వాళ్ళ మనసులో..!

©VADRA KRISHNA #mohabbat
గుర్తుకు రావడం గొప్పకాదు.
మరవకపోవడం గొప్ప
ఎందుకంటే..
గుర్తుకు రావడం"బుర్ర"చేసే పని.
మరవకపోవడం"హృదయం"
చేసే పని
అంటే...
మనం ఉండవలసింది ఎదుటివారి 
"బుర్రలో"కాదు.
వాళ్ళ మనసులో..!

©VADRA KRISHNA #mohabbat
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon2