గుర్తుకు రావడం గొప్పకాదు. మరవకపోవడం గొప్ప ఎందుకంటే.. గుర్తుకు రావడం"బుర్ర"చేసే పని. మరవకపోవడం"హృదయం" చేసే పని అంటే... మనం ఉండవలసింది ఎదుటివారి "బుర్రలో"కాదు. వాళ్ళ మనసులో..! ©VADRA KRISHNA #mohabbat