Nojoto: Largest Storytelling Platform

*పిల్లలు:-అప్రయత్నంగా ఆనందాన్ని కలిగించే వాళ్ళు. *

*పిల్లలు:-అప్రయత్నంగా ఆనందాన్ని కలిగించే వాళ్ళు.
*సంతృప్తి:-కోరికలతో పొందే తృప్తి వెనుక విసుగు కూడా ఉంటుంది.
*గౌరవాలు:-సాధారణంగా వాటిని గురించి పట్టించుకోని వాళ్ళకే,అభినందనలు వస్తూ ఉంటాయి.
*ఓర్పు:-ఓర్పుతో భరించేవాళ్లు ఇతరుల్ని అధిగమిస్తారు.

©VADRA KRISHNA
  *విలియస్ క్రీ. శ 59. క్రీ. శ 17
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon16

*విలియస్ క్రీ. శ 59. క్రీ. శ 17 #ప్రేరణ

153 Views