Nojoto: Largest Storytelling Platform

నా ప్రేమను కాదన్నది వేరొకరిని కోరుకున్నది నన్ను

నా ప్రేమను కాదన్నది 
వేరొకరిని కోరుకున్నది 
నన్ను విడిచి వెళ్ళింది 
వేరొకరికి దగ్గర అయింది 
నన్ను ఒంటరిని చేసింది 
వేరొకరితో జంటగా మారింది 
నేడు తను ఒంటరి అయింది 
మోసపోయాను అంటుంది 
మగవాడే మంచివాడు కాదంటుంది  #ప్రేమ #ప్రేమవ్యథ #yqkavi #తెలుగుకవి
నా ప్రేమను కాదన్నది 
వేరొకరిని కోరుకున్నది 
నన్ను విడిచి వెళ్ళింది 
వేరొకరికి దగ్గర అయింది 
నన్ను ఒంటరిని చేసింది 
వేరొకరితో జంటగా మారింది 
నేడు తను ఒంటరి అయింది 
మోసపోయాను అంటుంది 
మగవాడే మంచివాడు కాదంటుంది  #ప్రేమ #ప్రేమవ్యథ #yqkavi #తెలుగుకవి