Nojoto: Largest Storytelling Platform

ఎలక్షన్స్ అప్పుడు నాటకాలు  - ఆ తర్వాత అసలే దొరకరు

ఎలక్షన్స్ అప్పుడు నాటకాలు  - ఆ తర్వాత అసలే దొరకరు సార్లు

ఇంటికొచ్చి పెట్టిన దండాలు - గెలిచినాక నువ్వెవరు అనే తీర్లు

ఇవి రాజకీయ రూపాలు - అది తెల్సుకుంటే నికు మేలు

వాళ్ళు చేసేవన్ని పాపాలు - సామాన్యునికి శాపాలు..

©Saraf Veer
  politics #elections
sarafveer6766

Saraf Veer

New Creator
streak icon2

politics #Elections

117 Views