Nojoto: Largest Storytelling Platform

bench డెబ్బై ఏళ్లు తరువాత మనిషి ఈ లోకం నుండి వెల్ల

bench డెబ్బై ఏళ్లు తరువాత మనిషి ఈ లోకం నుండి వెల్లిపోయెందుకు సిద్దంగా ఉండాలి. సాదించాల్సినది ఇక ఏది లేనప్పుడు ఈలోకంలో ఉండడం ఎందుకు? నామరణానికి పాస్ పోర్ట్ సిద్దంగా ఉంది.ఇక రావాల్సింది పై లోకంనుండి వీసా.అది ఏ సమయంలో వస్తుందో ఎవరికీ తెలియదు.నాకు తెలియదు.ఒకసారి భగవంతుడి పిలుపు వచ్చాక ఇకదానిని వాయిదా వేసుకునేందుకు వీలుండదు.మన మరణం మనం నిర్ణయించు కున్నట్లు కుదరదు.

©VADRA KRISHNA
  *వినోబాబావే
11-9-1895-1982(పై మాటలు ఆగష్టులో ఆశ్రమ వాసులతో అన్నారు.)
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1

*వినోబాబావే 11-9-1895-1982(పై మాటలు ఆగష్టులో ఆశ్రమ వాసులతో అన్నారు.) #భయానక

27 Views