లేఖలెన్ని పంపను,ఆమె అలక నే తీర్చడానికి..! మాటలెన్ని చెప్పను,ఆమె ప్రేమ నే వర్ణించడానికి...! హృదయమా నీవెరుగవా,ఆమది నీదేనని..! కనులలో భావాలు పలికే,నాట్య మయూరి.. పలికించేవన్ని ప్రేమలేఖలై గది నలుముకునే నేడు...💌💫 ©Reddy awesome #AWritersStory,#ఆమెప్రేమ,#girllove,#malewrites