आज शाम నీ స్వరాల స్వచ్ఛదనాన్ని ఈ అలల తాకిడిలో అనుభవిస్తున్న.. ఈ సాయంత్రపు రంగుల హరివిల్లు యొక్క వెచ్చదనం, నా మాటల తగువుని మనస్సులోనే దాచేస్తుంది.. మనస్సుని మళ్లీ యధాస్తితికి తెప్పిస్తుంది.. నీ నా జ్ఞాపకాల మధ్య ఆనందాన్ని నాకు గుర్తించేస్తుంది.. ©Reddy awesome #PoetInYou,#remainder,#peace,#love,#lines