కాలం విలువ:- °°°°°°°°°°°°°° *కాలం విలువ ఒక్కో వేళ ఒక్కోరకంగా ఉంటుంది.* ✓ఏడాది విలువ పరీక్ష పోయిన వాడికి తెలుస్తుంది. ✓నెల విలువ నెల తక్కువ బిడ్డను కన్న తల్లికి తప్ప ఇంకెవరికీ తెలుస్తుంది. ✓రోజు అనేది రోజు కూలి ఉపాది. ✓గంట అనేది పరీక్ష రాసే విద్యార్థికి, ✓నిముషమంటే అంబులెన్స్ లోని రోగికి బాగా తెలుస్తుంది. ✓ఒలంపిక్ పరుగు పందెంలో సెకండులో వెయ్యో వంతు తేడాతో ఓడిపోయిన క్రీడాకారులు కోకొల్లలు. ©VADRA KRISHNA #ramadan