Nojoto: Largest Storytelling Platform

#2YearsOf దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~~~~~~~ | Tel

#2YearsOfNojoto దేశ దేశాల సామెతలు:-
~~~~~~~~~~~~~~~~~~
•గొర్రెలా వంద సంవత్సరాలు కాదు.సింహాలా ఒక్కరోజు జీవించు-ఇటాలియన్ సామెత

•ముందు చూపు లేని వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి లోకి రాడు-జపనీస్ సామెత

•మూర్ఖులు తనకు తెలిసింది నిజమని నమ్ముతారు-రష్యా సామెత

©VADRA KRISHNA
  #2YearsOfNojoto