వెలుగుల మధ్య చీకటి ఎక్కువ సేపు నిలవలేదు నీతో నా సాన్నిత్యం లాగా.. ఎవరైనా మధ్య వస్తే తప్ప అర్ధం అవదు.. నీడలా..చీకటి వెలుగును వీడదని,నేను నిన్ను వీడలేనని.. కనబడలేదని చీకటిని,వినబడలేవని మన మాటల్ని వేరుచేయగలమా!..మనుషులు మాత్రమే కలిస్తే అది స్నేహం,మనస్సులు కూడా కలిస్తే అది ప్రేమ.. నా ఆలోచన మైలు దూరంలో వున్న నీకు వినబడుతుంది నాకై నీ తలంపు నిన్ను నాకు మళ్లీ మళ్లీ గుర్తుచేస్తుంది🥰🥰 ©Reddy awesome #Light,#latenights,#lovingbyheart,#findingyouinmyheart