Nojoto: Largest Storytelling Platform

దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~~~~~~~~~~~ ✓మెరుపు దీప

దేశ దేశాల సామెతలు:-
~~~~~~~~~~~~~~~~~~
✓మెరుపు దీపం కాదు-మబ్బు గొడుగు కాదు-తెలుగు సామెత

✓నిద్ర ఆరోగ్యానికి ప్రారంభం-ఐరిష్ సామెత

✓ఆతృత పెరిగేకొద్దీ ఆలస్యం పెరుగు తుంది-తెలుగు 

✓ఆలస్యంగా వచ్చినా,రావలసిన చోటికే వచ్చావు-సామెత

✓చిన్నోడు పెద్దొడిని కోడితే-పెద్దోడిని పెరుమాళ్ళు(దేవుడు)కొడతాడు-తెలుగు

©VADRA KRISHNA
  #ramadan