Dear Government మన గణతంత్ర రాజ్యలో ఓటర్లకు తమ ప్రజా ప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కు(రైట్ టూ రీకాల్) ఉండాలి.అలా లేనప్పుడు,ఆ ప్రజాస్వామ్యం అపహస్యం పాలవుతుంది. *(సచింద్ర నాథ్ సన్యాల్) ©VADRA KRISHNA #government