కనుల నుండి వచ్చే కన్నీటి సంద్రంలో నీ కలలు అలలై, నా మది తీరాన్ని తాకి, తిరిగి వెనక్కి వెళ్లాయి.. మళ్ళీ రాను అని తెగేసి చెప్పి వెళ్లాయి... ©Saraf Veer #Love #lovequotes #sarafveer #Flower