Nojoto: Largest Storytelling Platform

Unsplash కుండపోత వర్షం నువ్వు...! నువ్వు అనే నేలన

Unsplash కుండపోత వర్షం నువ్వు...!

నువ్వు అనే నేలని ఆనందంతో తడపడానికి వర్షాన్నవుతా..!

ప్రతి ఏడాది వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూసే రైతులా ఎదురు చూస్తాను...!

©Reddy Awesome #lovelife
Unsplash కుండపోత వర్షం నువ్వు...!

నువ్వు అనే నేలని ఆనందంతో తడపడానికి వర్షాన్నవుతా..!

ప్రతి ఏడాది వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూసే రైతులా ఎదురు చూస్తాను...!

©Reddy Awesome #lovelife