కలంతో నా స్నేహం కడదాకా కొనసాగాలి నిరంతరం ఆగకుండా సాగిపోవాలి కష్టసుఖాలను కలగలిపి చెప్పాలి అనుక్షణం నా వెంటే ఉండాలి నా భావాలకు అక్షరరూపం ఇవ్వాలి నా కలం విలువ అందరికీ తెలియాలి Ni Hao! Granny Pearls 🎉 Here is your awaited contest ...😍 Don't forget to write "done" so that we go through your pulchritudinous writing.✍️✍️ Granny has brought for you some more interesting background through which you can get E-CERTIFICATE for the best collab .🙌🙌