Nojoto: Largest Storytelling Platform

ప్రతీసారి పరుల ప్రతిస్పందనను బట్టి నీ స్పందనకు మె

ప్రతీసారి పరుల ప్రతిస్పందనను 
బట్టి నీ స్పందనకు మెరుగులద్దకు
అలా చేసినన్నాళ్ళు నీ స్పందన స్వేచ్ఛ 
నువ్వే హరింపజేసినట్టు 
స్పందించు స్వేచ్ఛగా
మదిగోడల నడుమ బంధీని విడుదల చేసేలా #స్పందన #స్వేచ్ఛ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

#స్పందన #స్వేచ్ఛ #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu