Nojoto: Largest Storytelling Platform

మనిషి ఆశా జీవి అందుకే రాబోయే కష్టాల గురించి ఆలోచిస

మనిషి ఆశా జీవి అందుకే
రాబోయే కష్టాల గురించి ఆలోచిస్తూ
ఇప్పుడు తనతో ఉన్న ఆనందాన్ని 
అనుభవించటం మర్చిపోతాడు .

మనిషి నిరాశా జీవి అందుకే 
తన మనసును నియంత్రించుకోవటం చేతకాక,
ప్రతి క్షణం తనతో లేని దాని గురించి ఆలోచిస్తూ ,
తనతో ఉన్న వారిని బాధ పెడుతుంటాడు . life motivational quotations

life motivational quotations #thought