Nojoto: Largest Storytelling Platform

పదాల అమరికదేముంది‌ భావుకత్వం భరతనాట్యం చేస్తుంది

పదాల అమరికదేముంది‌ 
భావుకత్వం భరతనాట్యం చేస్తుంది 
భావం నువ్వయ్యావుగా మరి
శృతిలయల గణనదేముంది
గాలి సైతం సుమధురగీతం పాడుతుంది
రచనాసాంతం నువ్వయ్యావుగా మరి
తారకల తోడుదేముంది
ఏకాంతంలోను కబుర్లను ఏకరువు పెడుతుంది
తమ తోడుగ తామసిగా నువు జతయ్యావుగా మరి  కవిగారు మీరు వరసగా ఇచ్చిన నాలుగు ఛాలెంజెస్ 
ఏకాంతం,భావం,గాలిపాడాలిగీతం, తారక నాలుగు కలిపి ఒకటిగా రాసా 
మరీ అంత కక్కుర్తేంటనుకోకండి 😂
అలా రాయాలనిపించి దానికదే కుదిరిపోయింది అంతే 😋

#ఏకాంతం #భావం #గాలిపాడాలిగీతం #తారక #yqbaba #yqkavi #teluguquotes #telugu

కవిగారు మీరు వరసగా ఇచ్చిన నాలుగు ఛాలెంజెస్ ఏకాంతం,భావం,గాలిపాడాలిగీతం, తారక నాలుగు కలిపి ఒకటిగా రాసా మరీ అంత కక్కుర్తేంటనుకోకండి 😂 అలా రాయాలనిపించి దానికదే కుదిరిపోయింది అంతే 😋 #ఏకాంతం #భావం #గాలిపాడాలిగీతం #తారక #yqbaba #yqkavi #teluguquotes #Telugu