Nojoto: Largest Storytelling Platform

White అభిమాన కథానాయకుడు ఒక్కడే.. కానీ అందరి కధానాయ

White అభిమాన కథానాయకుడు ఒక్కడే.. కానీ అందరి కధానాయకుల చలనచిత్రాలని ఆదరించాలి... అభిమాన పండు ఒక్కటే కానీ అన్ని రకాల పండ్లని ఆస్వాదించాలి.... అభిమాన నాయకుడు ఒక్కడే కానీ ఆదర్శాలు ఉన్న నాయకుడిని ఆహ్వానించాలి... నీ విస్తరణ అనంతంగా ఉండాలి కానీ అవధులతో ఉండకూడదు... నిన్ను నువ్వే ఆపేసుకుంటే ప్రపంచం లోని పరమానందాన్ని పొందలేవు...

©Uday‌(Unique Ultimate Unlimited) #flowers