Nojoto: Largest Storytelling Platform

Vishnu Bhagwan ✓జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీగరియసీ

Vishnu Bhagwan ✓జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీగరియసీ..
కన్నతల్లీ,మాతృభూమి,స్వర్గం కంటే గొప్పది.
✓సర్వెండ్రియానాను నాయనే ప్రధానమ్..
అన్ని అవయాలో కన్నా కన్ను ముఖ్యమైనది.
✓దశేంద్రియ రోగాలు-5, జ్ఞానేంద్రియాలు..
కన్ను,ముక్కు,చెవి,నాలుక,చర్మం.
✓5కర్మేంద్రియాలు..
కాలు,చేయి,వాక్కు,పరీషం,మూత్రమార్గం.

✓ కాళ హస్తేశ్వరుని సేవించటంలో కవి భూషణాలుగా భావించినవి..
-ఆపదలు,సంపదలు,సామాన్యుడు,మహాత్ముడు,మొహం-జ్ఞానం,గ్రహదోషం,-మేలు..

©VADRA KRISHNA
  *స్వాతి వీక్లీ 2/11/2008
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon16

*స్వాతి వీక్లీ 2/11/2008 #జీవితం

126 Views