Nojoto: Largest Storytelling Platform

అంతా సందడి సందడి వేడుక‌ వెలుగులో అంతా మునిగితే నా

అంతా సందడి సందడి
వేడుక‌ వెలుగులో అంతా మునిగితే నా కనులు మాత్రం నీ రూపు తారసపడితే కాంచి వెలుగును నింపుకుందామని తెగ ఆరాటపడుతున్నాయ్ నా వరకు అదే సంబరం.... 
నువ్ రావని నా మస్తకానికి తెలుసు తెలిసినా మదికి సర్ది చెప్పుకోలేదు ఎదురుచూపు వ్యర్ధమని..
సందడి తాలుకూ సరదా నన్నెంత ఆవహించినా 
నీ తాలుకూ వెలితి నను అంతర్గతంగా గుచ్చుతూనే ఉంది 
నా కనులు నీ వెతుకులాటలో నిమగ్నమైపోతాయి ఎంతలా అంటే ప్రతీ ఒకరి వదనాన్ని తరచి తరచి చూసి కనుపాపకి భూమే కంపించినట్టనిపించేంత కాని దానికేం తెలుసు తనే పరిమితికి మించి వెంపర్లాడి తనువుని నేలకొరిగేలా చేస్తుందని ఎందుకంత వెర్రో అంటే ఏం చెప్తాం
ఏమో గుర్రం ఎగరావచ్చు!!!! అనే సామేతే ఆ సమయంలో నా సిద్దాంతం... ఏమో నువ్ కనపడొచ్చు ఒక్క సెకనైనా నా కళ్ళు మతాబుల్లా వెలిగిపోవచ్చు... అన్న చిన్ని ఆశ... #సంబరం  #వేడుక #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion