ప్రేమ అని తెలియని వయసులో ఒక లేఖ రాశాను ప్రేమలేఖ అంటూ అప్పట్లో మురిసిపోయాను చేతికి వచ్చినట్టు నోటికి నచ్చినట్టు రాసేశాను ఇప్పుడు తెరిచి చూస్తే నవ్వుకుంటున్నాను మీ ప్రేమను తెలియజేస్తూ చక్కని ప్రేమలేఖ రాయండి #ప్రేమలేఖ #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi