Nojoto: Largest Storytelling Platform

ప్రేమ అని తెలియని వయసులో ఒక లేఖ రాశాను ప్రేమలేఖ అం

ప్రేమ అని తెలియని వయసులో ఒక లేఖ రాశాను
ప్రేమలేఖ అంటూ అప్పట్లో మురిసిపోయాను
చేతికి వచ్చినట్టు నోటికి నచ్చినట్టు రాసేశాను
ఇప్పుడు తెరిచి చూస్తే నవ్వుకుంటున్నాను

 మీ ప్రేమను తెలియజేస్తూ చక్కని ప్రేమలేఖ రాయండి 

#ప్రేమలేఖ  #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi