Nojoto: Largest Storytelling Platform

ఎన్నో పోరాటాలు ఎన్నో బలిదానాలు ఎన్నో రాస్తారోకోలు

ఎన్నో పోరాటాలు 
ఎన్నో బలిదానాలు
ఎన్నో రాస్తారోకోలు 
ఎన్నో నిరాహార దీక్షలు  
అందించింది తెలంగాణను  
అంబలం ఎక్కించింది 
నాయకులను  #తెలంగాణ #పోరాటం #yqkavi #తెలుగుకవి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
ఎన్నో పోరాటాలు 
ఎన్నో బలిదానాలు
ఎన్నో రాస్తారోకోలు 
ఎన్నో నిరాహార దీక్షలు  
అందించింది తెలంగాణను  
అంబలం ఎక్కించింది 
నాయకులను  #తెలంగాణ #పోరాటం #yqkavi #తెలుగుకవి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..