Nojoto: Largest Storytelling Platform

మనిషి పుట్టక మునుపే అతని ప్రారాబ్దానుసారం అనుభవించ

మనిషి పుట్టక మునుపే అతని ప్రారాబ్దానుసారం అనుభవించాల్సిన దుఃఖాలు నిర్ణయించబడతాయి.వాటి నుంచి దూరం కావాలనుకోవడం అవివేకం,అజ్ఞానం...!

©VADRA KRISHNA