Nojoto: Largest Storytelling Platform

కలువల రూపం నీది కవ్వించే స్నేహం నీది ఎడతెగని బంధం

కలువల రూపం నీది
కవ్వించే స్నేహం నీది
ఎడతెగని బంధం నీది
ఎప్పుడు అలరించే ఆహ్లాదం నీది 
మా నవ్వుల తోరణాలలో విరబూసే పువ్వులా 
నువ్వేప్పుడు మాకు ఇలా ఆనందాన్ని పంచాలని 
కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా

©Reddy Awesome 
  birthday

birthday #wishes

90 Views