Nojoto: Largest Storytelling Platform

ఆడపిల్ల ఆనందాన్ని పంచుతుంది బాధను దిగమింగుతుంది

ఆడపిల్ల 
ఆనందాన్ని పంచుతుంది 
బాధను దిగమింగుతుంది 
కుటుంబాన్ని నడుపుతుంది 
కష్టాన్ని మరిచిపోతుంది
ఇష్టాన్ని పెంచుకుంటుంది 
అందరిలో కలిసిపోతుంది 
అన్నదమ్ములకు తల్లిలా ఉంటుంది 
తండ్రికి మరో అమ్మ అవుతుంది 
అత్తారింట్లో అనుకువుగా ఉంటుంది 
కన్నవారిలా చూసుకుంటుంది 
భర్తకు భరోసాగా ఉంటుంది 
ఉన్నదాంట్లో ఇంటిని చక్కబెడుతుంది  
బిడ్డలను కంటికి రెప్పలా కాస్తుంది  
ప్రయోజకులను చేయడానికి తహతహలాడుతుంది  
బందు వర్గాలను కలుపుకుపోతుంది 
సూటి పోటి మాటలను వదిలేస్తుంది 
కూలిపోయే మనసును సముదాయించుకుంటుంది 
చక్రంలా తిరుగుతూ ఉంటుంది 
అందరికీ అన్ని సమకూరుస్తుంది 
ఆడపిల్ల పుడితే అదృష్టం వస్తుంది 
ఆడపిల్ల జీవితం వేగంగా సాగుతుంది 
అనేక పాత్రలు పోషిస్తూ పోతుంది  #ఆడపిల్ల #ఆడపిల్లజీవితం #yqkavi #తెలుగుకవి
ఆడపిల్ల 
ఆనందాన్ని పంచుతుంది 
బాధను దిగమింగుతుంది 
కుటుంబాన్ని నడుపుతుంది 
కష్టాన్ని మరిచిపోతుంది
ఇష్టాన్ని పెంచుకుంటుంది 
అందరిలో కలిసిపోతుంది 
అన్నదమ్ములకు తల్లిలా ఉంటుంది 
తండ్రికి మరో అమ్మ అవుతుంది 
అత్తారింట్లో అనుకువుగా ఉంటుంది 
కన్నవారిలా చూసుకుంటుంది 
భర్తకు భరోసాగా ఉంటుంది 
ఉన్నదాంట్లో ఇంటిని చక్కబెడుతుంది  
బిడ్డలను కంటికి రెప్పలా కాస్తుంది  
ప్రయోజకులను చేయడానికి తహతహలాడుతుంది  
బందు వర్గాలను కలుపుకుపోతుంది 
సూటి పోటి మాటలను వదిలేస్తుంది 
కూలిపోయే మనసును సముదాయించుకుంటుంది 
చక్రంలా తిరుగుతూ ఉంటుంది 
అందరికీ అన్ని సమకూరుస్తుంది 
ఆడపిల్ల పుడితే అదృష్టం వస్తుంది 
ఆడపిల్ల జీవితం వేగంగా సాగుతుంది 
అనేక పాత్రలు పోషిస్తూ పోతుంది  #ఆడపిల్ల #ఆడపిల్లజీవితం #yqkavi #తెలుగుకవి