Nojoto: Largest Storytelling Platform

నా చేతి రాతలు చెరిగిపోయాయి నా నుదుట గీతలు తొలిగిప

నా చేతి రాతలు చెరిగిపోయాయి 
నా నుదుట గీతలు తొలిగిపోయాయి
నా మనసులో భావాలు మారిపోయాయి
నా మెదడులో ఆలోచనలు చెదిరిపోయాయి   #రాతలు #గీతలు #yqkavi #తెలుగుకవి  చేతి రాతలు నుదుట గీతలు నీ జీవితాన్ని చెప్పవు...
నా చేతి రాతలు చెరిగిపోయాయి 
నా నుదుట గీతలు తొలిగిపోయాయి
నా మనసులో భావాలు మారిపోయాయి
నా మెదడులో ఆలోచనలు చెదిరిపోయాయి   #రాతలు #గీతలు #yqkavi #తెలుగుకవి  చేతి రాతలు నుదుట గీతలు నీ జీవితాన్ని చెప్పవు...

#రాతలు #గీతలు #yqkavi #తెలుగుకవి చేతి రాతలు నుదుట గీతలు నీ జీవితాన్ని చెప్పవు...