Nojoto: Largest Storytelling Platform

నీ జ్ఞాపకాలను పలకరించి కలంతో కరచాలనం చేసి అక్షరాన్

నీ జ్ఞాపకాలను పలకరించి
కలంతో కరచాలనం చేసి
అక్షరాన్ని ఆలింగనం చేసుకుని
బాధను, ప్రేమను సమంగా మోస్తున్న 
నా భావోద్వేగాల్ని చుంబించి
నా మనోప్రపంచాన్ని ఏలుతున్న నీకై 
ప్రేమాంకితను పుస్తకాన్ని లిఖిస్తున్నా
లిఖితకామిని నేనై
నా అనంత ప్రేమను గుప్పిస్తూ!
జీవితాంతం నీ మదిలోయలో 
దోబూచులాడేలా...
నా జీవితపుస్తకం మనలో 
చరితార్ధమయేలా... గగనపు పుస్తకం పైన
విజ్ఞానాన్ని  దోసిట పట్టి
కలంలో  భావసిరగా మార్చి 
హరివిల్లుల భాషలతో
కవితలకు బాణీ కట్టి 
సాహితీ జగత్తుకు అర్పిస్తున్నా. 
 ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. 
#పుస్తకం #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
నీ జ్ఞాపకాలను పలకరించి
కలంతో కరచాలనం చేసి
అక్షరాన్ని ఆలింగనం చేసుకుని
బాధను, ప్రేమను సమంగా మోస్తున్న 
నా భావోద్వేగాల్ని చుంబించి
నా మనోప్రపంచాన్ని ఏలుతున్న నీకై 
ప్రేమాంకితను పుస్తకాన్ని లిఖిస్తున్నా
లిఖితకామిని నేనై
నా అనంత ప్రేమను గుప్పిస్తూ!
జీవితాంతం నీ మదిలోయలో 
దోబూచులాడేలా...
నా జీవితపుస్తకం మనలో 
చరితార్ధమయేలా... గగనపు పుస్తకం పైన
విజ్ఞానాన్ని  దోసిట పట్టి
కలంలో  భావసిరగా మార్చి 
హరివిల్లుల భాషలతో
కవితలకు బాణీ కట్టి 
సాహితీ జగత్తుకు అర్పిస్తున్నా. 
 ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. 
#పుస్తకం #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine

గగనపు పుస్తకం పైన విజ్ఞానాన్ని దోసిట పట్టి కలంలో భావసిరగా మార్చి హరివిల్లుల భాషలతో కవితలకు బాణీ కట్టి సాహితీ జగత్తుకు అర్పిస్తున్నా. ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. #పుస్తకం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine