Nojoto: Largest Storytelling Platform

నిదరోతానని కనుపాప మారాం చేస్తున్నా కనురెప్ప దిగి ర

నిదరోతానని కనుపాప మారాం చేస్తున్నా
కనురెప్ప దిగి రాదే క్షణమైనా అలసిపోదే
నీ తలపుల్లో తానమాడుతూ తానేం 
మరిచిపోతుందో తెలివికి రాదే!
తెలియజేసినా కనుపాపనే 
అదేదో ముద్దాయిలా 
ఉరిమురిమి చూస్తుందే!
ఇదేం మాయో మనసా.. 
ప్రపంచమంతా 
నడినిద్రలో 
మునిగుందని తెలుసా!
 #నిదుర #నీతలపుల్లో #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#teluguquotes #lovequotesbysrilathalion
నిదరోతానని కనుపాప మారాం చేస్తున్నా
కనురెప్ప దిగి రాదే క్షణమైనా అలసిపోదే
నీ తలపుల్లో తానమాడుతూ తానేం 
మరిచిపోతుందో తెలివికి రాదే!
తెలియజేసినా కనుపాపనే 
అదేదో ముద్దాయిలా 
ఉరిమురిమి చూస్తుందే!
ఇదేం మాయో మనసా.. 
ప్రపంచమంతా 
నడినిద్రలో 
మునిగుందని తెలుసా!
 #నిదుర #నీతలపుల్లో #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#teluguquotes #lovequotesbysrilathalion

#నిదుర #నీతలపుల్లో #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion