Nojoto: Largest Storytelling Platform

నేను నీకు అలవాటు పడితే గాని తెలియలేదు, నాపై ఇష్టాన

నేను నీకు అలవాటు పడితే గాని తెలియలేదు,
నాపై ఇష్టానంతా కోపంలా,మాటల్లో చూపిస్తూ 
ప్రేమని మాత్రం కళ్ళల్లో నింపేసావని..!❤

©Reddy Awesome 
  #truelylove😘,#trustthetime,#happilyloveyou,#love❤️#lovebegin