Nojoto: Largest Storytelling Platform

అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనబడతాం అర్ధం చేసుకుం

అద్దంలో చూసుకుంటే
మనకు మనమే కనబడతాం

అర్ధం చేసుకుంటే
లోకమంతా మనమే కనఁబడతాం

©Ch Philip Raju
  #Crescent