Find the Best ఆలోచనలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutఆలోచనలు, నాఆలోచనలు, హర్షఆలోచనలు, నీప్రతిఆలోచనలు, నేను_నా_ఆలోచనలు,
VADRA KRISHNA
మనిషి మరణం విచిత్రమైనది..! ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు.! అదే ఇంటినిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందా?అని ఎదురు చూస్తున్నాడు. మనిషి ఎక్కడ గెలుస్తాడో,ఎక్కడ అలసిపోతాడో ఎవరికీ తెలియదు..? మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెలుచున్నాడు...! ©VADRA KRISHNA *విచిత్రమైనది చావు..!
*విచిత్రమైనది చావు..!
read moreVADRA KRISHNA
జంతువులన్నిలోనూ కష్టపడి పెంచాల్సిన పెంపుడు జంతువు పసిబిడ్డే. ©VADRA KRISHNA *ప్లేటో
*ప్లేటో
read moreVADRA KRISHNA
Joke of the day నిజానికి జీవితం ఎంతో సింపుల్.మనమే దాన్ని క్లిష్టమయం చేసుకొని పలువిధాల అవస్తలకు లోనవుతున్నాం. ©VADRA KRISHNA
VADRA KRISHNA
రాత్రిళ్ళు భయంకరమైన కలలు రావడం,పగలేమో భయం-భయంగా ఉండడం గనుక జరుగుతూ ఉంటె మీరెవరో వ్యక్తుల తిరస్కార భావనా తరంగాలకు గురౌతున్నారని ఇది సూచిస్తున్నాయి. ©VADRA KRISHNA *యోగి రమేష్ జైన్
*యోగి రమేష్ జైన్
read moreVADRA KRISHNA
మనలో ఉండి మనల్ని తప్పుదారి పట్టించేది మనసే.. మనిషిలో పైకి కనిపించే ఆకారం కాదు.కనిపించని మనసే ముఖ్యమైనది.ఇది తెలుసుకోవడమే పరిణతి..! ©VADRA KRISHNA
VADRA KRISHNA
ఈ ప్రపంచం ఎప్పుడు సంక్లిష్టమైనదే.ఏదో ఒక సంక్షోభం కుదుపేస్తుంది.మరీ ముఖ్యంగా ఇవాళ నెలకొన్న పరిస్థితులు మనిషిని అతలాకుతలం చేస్తున్నాయి.అందుకని బెంబేలు పడితే అనుకున్నట్టుగా జీవించడం కష్టం. సంకల్పశక్తిని మరణించటానికి కాదు,జీవించటానికి ఉపయోగించాలి మానవుడు.బాధల నుంచి తప్పించుకోవటానికి మరణాన్ని కోరుకోవడం పిరికితనం.ఎన్ని భాదలున్నా,కష్టాలున్నా బతకాలని కోరుకోవడం తప్ప. ©VADRA KRISHNA *నీషే
*నీషే
read moreVADRA KRISHNA
నా జీవితంలో నేను ఆచరించి,అనుభవంతో తెలుసుకున్నది మీకు బోధించాను.నాజ్ఞానాన్ని మీ హృదయాల్లో నాటటానికి ప్రయత్నించి నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను.నా తర్వాత వెలుగు కోసం నీలో నువ్వు చూసుకో ఆత్మదీపోభవ(Be your own lamp). ©VADRA KRISHNA #waiting బుద్ధుడు
#waiting బుద్ధుడు
read more