ఉద్యోగం కై ఆరాటం కుటుంబ సమస్యలపై పోరాటం జీవితమనుకున్న ప్రేమ విఫలం పనికిరాడు అంటూ చెప్పే బందు వర్గం చిన్న చూపు చూసే సమాజం చెరగని చిరునవ్వే ఆయుధం కాలమే వీటన్నిటికీ సమాధానం #ఉద్యోగం #జీవితం #yqkavi #తెలుగుకవి