Nojoto: Largest Storytelling Platform

ఏ రోజుకు ఆ రోజు మరుసటి రోజును వేడుకుంటుంది మంచిని

ఏ రోజుకు ఆ రోజు మరుసటి రోజును వేడుకుంటుంది 
మంచిని వరంగా ఇవ్వలేకపోయినా చెడును శాపంగా మూటగట్టకుమని.. అయినా కనికరం లేని కాలం చేదునే రుచి చూపింది... చవిచూసి చూసి తన మది స్థంభించిపోయింది..
గమ్యం ఎరుగని గమనంలా ఒక్కోసారి ఆ గమనమే గమనార్హమైన పరిస్థితి...
తన మది స్థంభిస్తేనేం తెర వెనుక కథ పరిగెడుతూనే ఉంది
ఇన్నాళ్ళు తన లోకం అర్ధం చేస్కుంటుందనుకుంది కాని అది మనోవైకల్యం గలది తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనే నానుడిలో కూరుకుపోయిందని తెలియదు కాబోలు
 #గమ్యం #గమనార్హం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

#గమ్యం #గమనార్హం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion