Nojoto: Largest Storytelling Platform

ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వచ్చాను చుట్టూ తిరిగ

ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వచ్చాను 
చుట్టూ తిరిగి ఆరంభానికి చేరాను
ఆదిలోనే ఆరంభించాను
అవరోధాలు ఎదుర్కొన్నాను 
అంతలోనే ఆగిపోయాను
విధి ఆడిన వింత నాటకంలో
విసిగిపోయాను ఆగిపోయాను  #ఆగిపోయాను #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడిన వింత నాటకంలో నా పాత్రకు అర్థం లేకుండా పోతుంది..

#ఆగిపోయాను #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడిన వింత నాటకంలో నా పాత్రకు అర్థం లేకుండా పోతుంది..