ఆలోచనల్లోనే అలసిపోయే వారికి ఆచరణలో ఓపిక ఉండదు.! కాలు దువ్వె గుర్రానికి బండిని లాగే సహనం ఉండదు.బండిని లాగే గుర్రానికి కాలు దువ్వే తీరిక దొరకదు. ఆబండి పేరే జీవితం.!! ©VADRA KRISHNA #Color ఏమర్షన్