ఒక కూతురిగా..ఒక అక్కగా...ఒక చెల్లిగా...ఒక ఆడపడచుగా ఒక భార్యగా...ఒక కోడలిగా...ఒక వదినగా... ఒక అమ్మగా...ఒక అత్తగా...ఒక అమ్మమ్మగా...ఒక నానమ్మగా ఇన్ని పాత్రలు ధరించి... అందరి గురించి ఆలోచిస్తూ... చివరికి తను ఒక అమ్మాయి అని మరిచిపోయి... తనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయని గుర్తుంచని మనుషుల మధ్యలో బ్రతికేస్తున్న ఆడపిల్లలు ఎందరో... ©Nithyaveer #sadquotes